2 బ్యూటీ సెలూన్స్, 3 రెస్టారెంట్స్ మూసివేత
- April 14, 2020
యూఏఈ: దిబ్బా అల్ ఫుజారియా మునిసిపాలిటీ, రెండు బ్యూటీ సెలూన్స్ మరియు మూడు రెస్టారెంట్స్‌ని మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిటీ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 110 ఇన్‌స్పెక్షన్ రైడ్స్ నిర్వహించడం జరిగిందనీ, ఈ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా వీటిని మూసివేయడం జరిగిందని మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హసన్ సలెమ్ అల్ యమాహి చెప్పారు. డిస్‌ఇన్‌ఫెక్టెంట్ ప్రోటోకాల్‌ని పాటించలేదనీ, సిబ్బంది ఫేస్ మాస్క్ అలాగే గ్లవ్స్‌ని ధరించలేదని అధికారులు తెలిపారు. రెస్టారెంట్స్ కేవలం ఎక్సటర్నల్ ఆర్డర్స్ మరియు డెలివరీలు మాత్రమే చేయాల్సి వుంటుంది. రెస్టారెంట్స్‌లో ఫుడ్ స్టఫ్ కూడా సరైన రీతిలో భద్ర పరచలేదని అధికారులు గుర్తించారు. ఉల్లంఘనులపై కరిÄనమైన జరీమానాలు విధిస్తామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం