గల్ఫ్ లో ఉద్యోగాల కోసం చూస్తున్నారా??ఇదిగో ఇది చదవండి..

- January 27, 2016 , by Maagulf

గల్ఫ్ వలసలపై పరిశోదనలో భాగంగా సంఘసేవకులు 'రంజిత్ కుమార్' గారితో కలిసి జగిత్యాల మండలం నూకపల్లి లో గల 'నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్' ను సందర్శించారు.ఇది తెలంగాణా ప్రభుత్వంచే నిర్వహించబడుతూ నిర్మారంగానికిసంబంధించిన వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం  N A C సర్టిఫికేట్ ఇవ్వబడును.ఈ  సర్టిఫికేట్ గల్ఫ్ దేశాలు వెళ్లేవారికి ఉపయోగపడును అని N A C ఇంచార్జి రాజమోగిలి తెలిపారు.ఈ కార్యక్రమములో రంజిత్ కుమార్,సాయి క్రిష్ణా మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com