బిడిఎఫ్ యూనిట్‌ని తనిఖీ చేసిన కమాండర్ ఇన్ చీఫ్
- April 17, 2020
మనామా:బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, బిడిఎఫ్ యూనిట్లో తనిఖీ నిర్వహించారు. మిలిటరీ ప్రిపరేషన్స్, వర్క్ ప్రోగ్రెస్, అలాగే యూనిట్ డెవలప్మెంట్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్ కింగ్డమ్ అభివృద్ధిలో బిడిఎఫ్ పాత్ర ఎంతో కీలకం అనీ, బిడిఎఫ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ మేరకు కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అద్భుతమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నారని ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







