పోస్ట్‌ ఆఫీసెస్‌ ద్వారా సర్వీసెస్‌ని రద్దు చేసిన ట్రాఫిక్‌

- April 23, 2020 , by Maagulf
పోస్ట్‌ ఆఫీసెస్‌ ద్వారా సర్వీసెస్‌ని రద్దు చేసిన ట్రాఫిక్‌

మనామా: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, ట్రాఫిక్‌ సర్వీసుల్ని పోస్ట్‌ ఆఫీసెస్‌ ద్వారా అందించే ప్రక్రియను మే నెల నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇ-సర్వీసెస్‌ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-ఛానెల్స్‌ ద్వారా అప్లికేషన్స్‌ ఇకపై ప్రాసెస్‌ చేయబడ్తాయి. గవర్నమెంట్‌ పోర్టల్‌, స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్స్‌ అలాగే సదాద్‌ డివైజెస్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. డ్రైవింగ్‌ లైసెన్సుల్ని పంపించడానికి మాత్రమే పోస్ట్‌ ఆఫీసుల్లో ట్రాఫిక్‌ సర్వీసుల్ని వినియోగిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com