రమదాన్: మాస్క్‌లలో ప్రార్థనలకు అనుమతి లేదు
- April 27, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, కాల్ అండ్ గైడెన్స్, మాస్క్‌లలో ప్రార్థనలకు అనుమతివ్వడం జరిగిందంటూ చోటు చేసుకున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్ట్రీ ఖండించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మినిస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపిన అధికారులు, అవే ఆదేశాలకు కట్టుబడి వున్నట్లు స్పష్టం చేసింది. మాస్క్‌లలో సామూహిక ప్రార్థనలు వంటి వాటిని తాత్కాలికంగా రద్దు చేస్తూ మినిస్ట్రీ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే, రమదాన్ సందర్భంగా వెసులుబాట్లు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. కాగా, పవిత్ర మసీదుల్లో అక్కడి సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ప్రజలంతా తమ ఇళ్ళ వద్దనే రమదాన్ ప్రత్యేక ప్రార్థనల్ని కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







