ఆమ్నెస్టీ షెల్టర్స్‌లో 15,000కి పైగా ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌

- April 28, 2020 , by Maagulf
ఆమ్నెస్టీ షెల్టర్స్‌లో 15,000కి పైగా ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌

కువైట్‌:కువైట్‌ ఇటీవల ప్రకటించిన ఆమ్నెస్టీ నేపథ్యంలో ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌, పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన దాదాపు 17,770 మంది రెసిడెన్సీ ఉల్లంఘనులు అమ్నెస్టీని పొందుతున్నారు. వీరిలో 2000 ఫిలిప్పినో జాతీయులు దేశం విడిచి వెళ్ళగా, 15,700 మంది మినిస్ట్రీ ఏర్పాటు చేసిన షెల్టర్స్‌లో వున్నారు. వారంతా తమ తమ దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. కాగా, 4,500 మంది ఇండియన్స్‌ ఈ ఆమ్నెస్టీ(క్షమాబిక్ష) పొందినట్లు తెలుస్తోంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com