ఆమ్నెస్టీ కేంద్రాలకి మహ్‌బౌలా రెసిడెన్సీ ఉల్లంఘనుల తరలింపు

- April 28, 2020 , by Maagulf
ఆమ్నెస్టీ కేంద్రాలకి మహ్‌బౌలా రెసిడెన్సీ ఉల్లంఘనుల తరలింపు

కువైట్:మహబౌలా ప్రాంతానికి చెందిన రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని జ్లీబ్‌ మరియు ఫర్వానియాల్లో ఏర్పాటు చేసిన ఆమ్నెస్టీ సెంటర్స్‌కి తరలించారు. స్వదేశాలకి వారిని పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కువైట్‌ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను పొందేందుకు మహ్‌బౌలా ప్రాంతానికి చెందిన చాలామంది పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com