ఐసోలేషన్‌ సెంటర్స్‌పై డేటా విడుదల చేసిన ఒమన్‌

- April 28, 2020 , by Maagulf
ఐసోలేషన్‌ సెంటర్స్‌పై డేటా విడుదల చేసిన ఒమన్‌

మస్కట్‌: మొత్తం 27 ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌(విడిగా ఉంచడం)సెంటర్స్‌ని వివిధ గవర్నరేట్‌ పరిధిలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 8 సెంటర్స్‌లో 65 మంది కోవిడ్‌19 అనుమానితుల్ని వుంచామనీ, 9 సెంటర్స్‌లో 359 మందిని వుంచామనీ ప్రభుత్వం పేర్కొంది. 10 సెంటర్స్‌లో 374 మంది కరోనా పేషెంట్స్‌ని వుంచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో పేర్కొన్నారు.


--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com