COVID-19: యూఏఈ కి వైద్య సహాయం అందించనున్న భారత్
- May 02, 2020
దుబాయ్: కరోనావైరస్ పై పోరాటంలో తమవంతు సాయం అందించేందుకు 88 మంది వైద్యులు మరియు నర్సులను యూఏఈ కి పంపటానికి భారత అధికారులు అనుమతి ఇచ్చినట్లు భారతదేశంలోని యూఏఈ రాయబార కార్యాలయం శనివారం ప్రకటించింది. "ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది" అని భారత ప్రభుత్వం పేర్కొంది.
దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, విపుల్ మాట్లాడుతూ " ఈ వైద్య బృందం యూఏఈ కి ప్రయాణించటానికి MEA (విదేశాంగ మంత్రిత్వ శాఖ) తన అనుమతి ఇచ్చింది మరియు మరిన్ని లాంఛనాలు త్వరలో పూర్తవుతాయి."
కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి భారతదేశం ఇంతకుముందు 15 మంది గల వైద్య బృందాన్ని కువైట్ కు పంపిన తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







