అందుబాటులో అవసరమైన ఫుడ్ సప్లయ్స్
- May 06, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, దేశంలో అవసరమైన మేర ఫుడ్ సప్లయ్స్ వున్నట్లు స్పష్టం చేసింది. ఓ వినియోగదారుడు, ఓ స్టోర్ నుంచి కొన్ని గూడ్స్ అలాగే ఫుడ్ స్టఫ్ కొనుగోలు చేయగా, కొన్ని రోజులకే అవి పాడైపోయాయి. దాంతో, ఫుడ్ స్టఫ్ విషయమై సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఖరీదు చేసిన మొత్తాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు ఆ వినియోగదారుడు. అయితే సదరు స్టోర్, వినియోగదారుడి రిక్వెస్ట్‌ని తిరస్కరించింది. కాగా, పెద్దమొత్తంలో ఫుడ్‌ని కొనుగోలు చేయడం మంచిది కాదనీ, సరైన ప్లానింగ్ లేకుండా, అవసరాన్ని మించి కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని పేర్కొంది. ఫుడ్ స్టఫ్స్ని అవసరానికి తగ్గట్టు మాత్రమే కొనుగోలు చేయాలనీ, సరైన స్టోరేజ్ ఫెసిలిటీ లేనప్పుడు కొనుగోలు చేయడం మంచిది కాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







