కరోనా వైరస్‌పై పోరాటం: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వార్నింగ్
- May 06, 2020
దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, మోసగాళ్ళ విషయంలో భారత జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. రీపాట్రియేషన్ ప్లాన్స్‌కి సంబంధించి మోసగాళ్ళు పొంచి వుంటారనీ, వారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది ఇండియన్ కాన్సులేట్. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకునేవారు తమ వివరాలు చెప్పాలని కోరుతూ, బ్యాంక్ డిటెయిల్స్ అలాగే ఓటీపీ అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆయా విమానయాన సంస్థలకు మాత్రమే నిర్ధారిత మొత్తాల్లో టిక్కెట్ ధరలు చెల్లించాల్సి వుంటుందనీ, మద్యవర్తులకు అస్సలేమాత్రం ఆస్కారమివ్వవద్దనీ, మే 7 నుంచి మాత్రమే రీపాట్రియేషన్ కోసం విమానాలు పనిచేస్తాయని తెలిపారు అధికారులు. ఎయిర్ ఇండియా, ఈ ప్రత్యేక విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







