ఇరాన్లో భూకంపం
- May 08, 2020
టెహ్రాన్:ఒక వైపు కరోనా మహమ్మరితో ఇరాన్ గజగజ వణికిపోతుంటే.. మరొవైపు భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉత్తర ఇరాన్ దేశంలో గురువారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇరాన్ దేశంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..