కరోనా వైరస్‌: 100,000 దిర్హామ్ ల జరీమానా, జైలు

- May 08, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: 100,000 దిర్హామ్ ల జరీమానా, జైలు

 యూఏఈ:నేషనల్‌ సేఫ్టీ నేపథ్యంలో యూఏఈలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరు నెలల వరకు జరీమానా, 100,000 దిర్హామ్ ల జరీమానా విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. నేషనల్‌ ఎమర్జన్సీ, క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్స్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NCEMA) సూచనల మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు. ‘స్టే హోం’ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com