షార్జా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగదారులు 42 మిలియన్లు
- January 29, 2016
ప్రతిరోజూ షార్జాలో 117,000 మంది ప్యాసింజర్స్ ఆర్టిఎ షార్జా పబ్కిన సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులు, మరియు ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తుంటారు. ఆర్టిఏ షార్జా డైరెక్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్ అజీజ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, 42,700,000 ప్యాసింజర్స్ షార్జా పబ్లిక్ సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులను, ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 2014తో పోల్చితే ఇది 21 శాతం అదనం. షటిల్ సర్వీసులను అదనంగా వినియోగించడం ద్వారా ప్రయాణీకుల ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







