భారత్:70 వేల మార్క్‌కు చేరిన కరోనా కేసులు
- May 12, 2020
భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు 70 వేల మార్కును దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 3 వేల 604 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 87 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 70 వేల 756కు చేరాయి. ఇప్పటివరకు 2 వేల 293 మంది చనిపోయారు. ప్రస్తుతం 46 వేల 8 యాక్టివ్ కేసులు ఉండగా.. 22 వేల 455 మంది డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







