ముసాఫా శానిటేషన్‌ రెండో ఫేజ్‌ ప్రారంభం

- May 16, 2020 , by Maagulf
ముసాఫా శానిటేషన్‌ రెండో ఫేజ్‌ ప్రారంభం

అబుధాబి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ముసాఫా ప్రాంతంలో రెండో దశ శానిటేషన్‌ అలాగే కోవిడ్‌-19 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, సంబంధిత శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫస్ట్‌ ఫేజ్‌ క్యాంపెయిన్‌ విజయవంతంగా సాగడంతో, రెండో ఫేజ్‌ని కూడా అదే నిబద్ధతతో పూర్తి చేయనున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో నివసిస్తున్నవారు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com