ఫక్ కుర్బా: 100 మందికి పైగా ఖైదీల విడుదల
- May 16, 2020
మస్కట్: 100 మందికి పైగా ఖైదీలు ఫక్ కుర్బా ఇనీషియేటివ్ ద్వారా విడుదలయ్యారు. రమదాన్ మూడో వారంలో వీరందరూ విడుదలయ్యారు. ఫక్ కుర్బా మూడో వారం నేపథ్యంలో 195 కేసుల విడుదల జరిగిందనీ, వారికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లెయిమ్స్ ని క్లియర్ చేయడం ద్వారా ఇది సాధ్మయ్యిందనీ, మొత్తంగా ఇప్పటిదాకా 486 మందిని విడుదల చేశామనీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మస్కట్ గవర్నరేట్లో 77 కేసులు, దోఫార్లో 38 కేసులు, అల్ దఖ్లియాలో 18, సౌత్ అల్ షర్కియాలో 17, సౌత్ అల్ బతినాలో 16, నార్త్ అల్ బతినాలో 12, అల్ షర్కియాలో 5, అల్ దహిరాహ్లో 4 కేసులు వున్నాయి. బురైమి, వుస్తా గవర్నరేట్స్లో రెండేసి చొప్పున కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష