గ్రాసరీ స్టోర్స్ వర్కింగ్ అవర్స్‌ని మార్చిన కువైట్
- May 16, 2020
కువైట్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ కువైట్ మునిసిపాలిటీ, గ్రాసరీ స్టోర్స్ వర్కింగ్ అవర్స్‌ని మార్చినట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీపంలోని వారికి కమోడిటీస్, ఫుడ్ స్టఫ్స్ డెలివరీ చేయడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. స్టోర్లు, స్టాఫర్స్ ఖచ్చితంగా రెగ్యులేషన్స్‌ని పాటించాలి. 810, 811 (2020) నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలి. లేని పక్షంలో షట్‌డౌన్ తప్పదు. మాస్క్‌లు ధరించడం, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







