ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన షేకా ఫాతిమా
- May 21, 2020
అబుధాబి: జనరల్ విమెన్ యూనియన్ ఛైర్ విమెన్, సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్‌హుడ్ ప్రెసిడెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సుప్రీం చెయిర్ విమెన్ షేకా ఫాతిమా ముబారక్, యూఏఈ పౌరులు అలాగే రెసిడెంట్స్‌కి ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పౌరులు, రెసిడెంట్స్ తగిన ప్రికాషన్స్ తీసుకోవాలనీ, కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వైరస్‌పై పోరులో అలుపెరుగక శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్‌ని ఈ సందర్భంగా షేకా ఫాతిమా అభినందించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







