ఒమన్ స్కూల్స్‌లో యాన్యువల్ వెకేషన్ రీషెడ్యూల్
- May 21, 2020
మస్కట్: ఇండియన్ స్కూల్స్ ఒమన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యాన్యువల్ వెకేషన్‌ని రీ-షెడ్యూల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. స్టాఫ్ అలాగే స్టూడెంట్స్‌కి డిసెంబర్ 2020 నుంచి నెల రోజులపాటు వెకేషన్‌ని రీ-షెడ్యూల్ చేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా, స్కూల్స్ అన్నీ ఆన్లైన్ క్లాసుల్ని జూన్ అలాగే జులై నెలలకు నిర్వహిస్తాయి. జూన్ 29 నుంచి జులై 2 వరకు షార్ట్ టెర్మ్ బ్రేక్ ఇస్తున్నాయి. ఈద్ సెలవుల్లోనూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించరు. మొత్తం 21 ఇండియన్ స్కూల్స్‌లోనూ ఆన్లైన్ కోచింగ్ మరియు ఫాలో అప్ నడుస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







