సీబ్ కమర్షియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం
- May 23, 2020
మస్కట్: ఓ కమర్షియల్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్‌కి చెందిన ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మూడు గంటలకు పైగా ఫైర్ ఫైటింగ్ టీమ్స్ అగ్ని కీలలతో పోరాటం చేస్తున్న ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ఎట్టకేలకు మంటల్ని అదుపు చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ చోటు చేసుకోలేదు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







