తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- May 23, 2020
యూ.ఏ.ఈ:దుబాయ్ లో 250 మందికి 14 కిలోల సరుకుల కిట్లను తెలుగు మరియు తమిళ పేద కార్మిలులకు పంచిన తమిళ లేడిస్ అసోషియేషన్.గత నలుగు రోజుల నుండి దుబాయ్ లో తమిళ లేడిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 14 కిలోల నిత్యవసర సరుకుల కిట్స్ ను నిరుద్యోగ కుటుంబాలకు, మహిళా మైడ్స్ కి, విజిట్ వీసా మీద వచ్చి లాక్ డౌన్ కారణం చేత ఇరుక్కుపోయిన వారికి దాదాపు 250 కిట్స్ దుబాయ్ లోని వివిధ ప్రదేశాలలో పంపిణి చేసారు. పంపిణి చేసిన వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన జాఫర్ అలీ 30 కిట్స్ ను మలబార్ డిమాండ్స్ వారితో సంయుక్తం గా ఇచ్చి ఈ పంపిణి కార్యక్రమం లో పాల్గోని వివిధ ప్రదేశాలలో ఈ కిట్స్ ను పలువురికి అందజేశారు.




తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







