సీబ్ కమర్షియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం
- May 23, 2020మస్కట్: ఓ కమర్షియల్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్‌కి చెందిన ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మూడు గంటలకు పైగా ఫైర్ ఫైటింగ్ టీమ్స్ అగ్ని కీలలతో పోరాటం చేస్తున్న ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ఎట్టకేలకు మంటల్ని అదుపు చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ చోటు చేసుకోలేదు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం