తెలంగాణ:కొత్తగా 52 కరోనా కేసులు
- May 23, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 1813 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ GHMC పరిధిలో 33 కేసులు, కొత్తగా 19 మంది వలస కూలీలకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 696 మంది చికిత్స పొందుతున్నారు. 1068 మంది డిచ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 49 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







