ఆర్టికల్‌ 17-ఆన్‌లైన్‌ రెసిడెన్సీ రెన్యువల్‌

- May 25, 2020 , by Maagulf
ఆర్టికల్‌ 17-ఆన్‌లైన్‌ రెసిడెన్సీ రెన్యువల్‌

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, స్టేట్‌ బాడీ ఉద్యోగులకు రెన్యువల్‌ కోసం ఆన్‌లైన్‌ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. నేషనల్స్‌ అలాగే వలసదారులకు ఈ ప్రక్రియ విషయమై సమయం వృధా కాకుండా వుండేందుకు ఈ ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్టేట్‌ బాడీస్‌ అలాగే డిప్లమాటిక్‌ మిషన్స్‌, తమ రిప్రెజెంటేటివ్స్‌ పేర్లను సమర్పించాల్సి వుంటుంది. కాంటాక్ట్‌ నెంబర్లు, ఈ-మెయిల్స్‌ సహా పలు వివరాల్ని రెసిడెన్సీ రెన్యువల్‌ కోసం సమర్పించాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com