పాడైపోయిన మాంసం విక్రయం: ఒకరి అరెస్ట్‌

- May 25, 2020 , by Maagulf
పాడైపోయిన మాంసం విక్రయం: ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ దఖ్లియా గవర్నరేట్‌లోని నిజ్వాలో ఓ పౌరుడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడు, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రీజినల్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ - అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిందితుడు 352 లాంబ్‌ కర్కాసెస్‌ అలాగే 1,000 కిలోల చికెన్‌ని అనారోగ్యకరమైన విధానంలో స్టోర్‌ చేయగా, వాటిని ధ్వంసం చేశారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com