జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

- January 30, 2016 , by Maagulf
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. కృష్ణారావు నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్మీలో అనన్య సేవలందించారని పేర్కొన్నారు. ఇవాళ కృష్ణారావు మృతిచెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com