మే 29 నుంచి మస్కట్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత
- May 28, 2020
మస్కట్:కోవిడ్-19 నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ, మే 29 నుంచి మస్కట్‌లో లాక్‌డౌన్‌ని ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సయ్యిద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది. కాగా, ముట్రాహ్ హెల్త్ ఐసోలేషన్ ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, కొంతమంది ఉద్యోగులు తమ యాన్యువల్ లీవ్స్‌ని వినియోగించుకోవచ్చని కూడా సుప్రీం కమిటీ సూచించింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, సెలవుల విషయమై సరైన నిర్ణయం తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు మాత్రం కొన్నాళ్ళపాటు తీసుకోవాల్సి వుంటుందని సుప్రీం కమిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?