కరోనా వైరస్‌: దుబాయ్‌ పార్కింగ్‌ ఫీజులు షురూ, ఆపరేషన్‌ అవర్స్‌లో మార్పు!

- May 28, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: దుబాయ్‌ పార్కింగ్‌ ఫీజులు షురూ, ఆపరేషన్‌ అవర్స్‌లో మార్పు!

దుబాయ్:రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్‌ట& అథారిటీ, పార్కింగ్‌ పీజులు తిరిగి మే 27 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. పార్కింగ్‌ గంటలు శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వుంటాయి. ఎమిరేట్‌లో బిజినెస్‌ యాక్టివిటీస్‌ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కోవిడ్‌-19 స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ కొనసాగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com