ఉల్లంఘన: బహ్రెయిన్‌లో బార్బర్స్ అరెస్ట్
- May 28, 2020
మనామా: ఉల్లంఘనలకు పాల్పడుతున్న పలువురు బార్బర్స్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ముహరాక్లో హోమ్ సర్వీసులు అందిస్తున్న బార్బర్స్‌ని రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. అథారిటీస్ ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాగా, ఇద్దరు ఆసియా జాతీయులు, పబ్లిక్ మోరల్స్‌ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నందున అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కొందరు స్నేహితులతో కలిసి ఓ పార్టీని నిర్వహించారనీ, ఇందులో ఇన్టాక్సికేటింగ్ సబ్‌స్టాన్సెస్‌ని వినియోగించారనీ అభియోగాలు మోపబడ్డాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ విభాగం, ఈ కేసుని డీల్ చేస్తోంది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







