రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
- May 28, 2020
కరోనా వైరస్ సంక్షోభం తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. అందులో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం నేటి నుంచే ప్రైవేట్ సంస్థలు తెరుచుకోనున్నాయి.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







