ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
- May 28, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనామహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో కొత్తగా 54 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,8417కి చేరింది. అలాగే 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1958 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 824 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 9,558 శాంపిల్స్ ను పరీక్షించారు. కాగా ఇప్పటివరకూ 59 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 45 కేసులలో నెల్లూరులో 2 , గుంటూరు లో 1 , చిత్తూరు లో 1 కోయంబేడు నుంచి మొత్తం 4గురు వచ్చారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







