హార్వర్డ్‌లో ప్రసంగించనున్న కమల్‌హాసన్
- January 30, 2016
విలక్షణ నటనకు మారుపేరైన కమల్‌హాసన్ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే భారతీయ సదస్సులో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 13వ భారత వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. 'భారత్ పరిణామక్రమం: అవకాశాలు, అవరోధాలు'అనే అంశంపై సదస్సు జరగనుంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, కాంగ్రెస్ నేత శశిథరూర్, బాలీవుడ్ దర్శకుడు కరణ్‌జోహార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, ఎంటర్టైన్మెంట్ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, మేధావులు ఈ సదస్సులో పాల్గొంటారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







