విమాన సర్వీసులు పునఃప్రారంభం
- June 01, 2020
కువైట్: ఎంపీ అహ్మద్ అల్ ఫదల్, విమానాల పునఃప్రారంభంపై పౌరులకు సూచనలు చేశారు. విమాన సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించి పౌరులు, తిరిగి వచ్చే క్రమంలో క్వారంటీన్‌కి ఒప్పుకుంటూ సమ్మతి పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుందని తెలిపారు. కాగా, కొన్ని దేశాలు టూరిజం యాక్టివిటీస్‌ని తిరిగి ప్రారంభిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పౌరులు ఎవరైనా వివిధ పనుల నిమిత్తం వేర్వేరు చోట్లకు వెళ్ళాల్సి వస్తే.. తిరిగి వచ్చే క్రమంలో సంబంధిత నిబంధనలు పాటించాలని, క్వారంటీన్‌కి ఒప్పుకోవాలని కోరారు ఎంపీ అల్ ఫదల్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







