సెప్టెంబర్‌లో హరామైన్ ట్రెయిన్
- June 02, 2020
జెడ్డా: హరామైన్ ట్రెయిన్ తిరిగి సెప్టెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఈ మేరకు హరామైన్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మక్కా మరియు మదీనా మధ్య ప్రయాణీంచేవారి కోసం దీన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రద్దీని తట్టుకునేలా అన్ని డెస్టినేషన్స్‌ని కవర్ చేసేలా వర్క్ చాలా వేగంగా నడుస్తోందని హరామైన్ రైల్ ప్రాజెక్ట్ పేర్కొంది. జులై నుంచి ఆగస్ట్ మధ్యలో కెపాసిటీని పెంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా పనిచేయనున్నారు. ప్రస్తుతం ఏ తేదీ నుంచి హరామైన్ ట్రెయిన్ తిరిగి పట్టాలెక్కుతుందన్నదానిపై సమాచారం వెల్లడించలేమని లేదని నిర్వాహకులు తెలిపారు. ఆగస్ట్‌లో మాత్రం ఇ-టిక్కెట్స్‌ని బుక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు