ఈటరీస్‌లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
- June 04, 2020
షార్జా:షార్జా మునిసిపాలిటీ అన్ని రెస్టారెంట్స్, బేకరీస్ అలాగే కెఫెటేరియాలు సీసీటీవీ కెమెరాలు కలిగి వుండాలని ఆదేశించింది. ఫుడ్ ప్రిపరేషన్ ఏరియాస్‌లో కూడా కెమెరాలు వుండాలి. ఫుడ్ ప్రిపరేషన్‌కి సంబంధించి సేఫ్టీ కోసం ఈ ఏర్పాటు చేయాలన్నది మునిసిపాలిటీ ఆదేశం. కాగా, సీసీటీవీ కెమెరాల ఇన్స్టాలేషన్కి సంబంధించి పలు కండిషన్స్‌ని కూడా షార్జా మునిసిపాలిటీ పేర్కొంది. ఆరు నెలల ఫుటేజ్ స్టోర్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు వుస్త్రండాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాటిని పరిశీలించేందుకు అనువుగా వుండాలి. ఫుడ్ కంట్రోల్ సెక్షన్ అనుమతి లేకుండా కెమెరా రికార్డ్స్‌ని ఎరేజ్ చేయడానికి వీల్లేదు. ఆరు నెలల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి వుంటుంది. షార్జా మునిసిపాలిటీ సూచించిన నిబంధనలను పాటిస్తామని పేర్కొంటూ ఓనర్స్, అండర్టేకింగ్ని సబ్మిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..