ప్రొటోకాల్ ఉల్లంఘన: 32 సంస్థల మూసివేత
- June 04, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్, మొత్తం 32 సంస్థల్ని కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ - ప్రివెంటివ్ ప్రొటోకాల్స్ ఉల్లంఘనకు సంబంధించి మూసివేసినట్లు వెల్లడించింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ టీవ్స్‌ు, పలు ఉల్లంఘనల్ని గుర్తించాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు కింగ్డమ్ లో ఈ తనిఖీలు జరిగాయి. ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోబడ్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది. రెండో ఫేస్ కర్ఫ్యూ రిలాక్సేషన్స్ పీరియడ్‌లో మొత్తం 2256 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కరోనా వైరస్ హెల్త్ మెజర్స్కి సంబంధించిన ఉల్లంఘనలు 434 కాగా, ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి 121, వర్కర్స్ అకామడేషన్‌లో ఓవర్ క్రౌడింగ్ 83 ఉల్లంఘనలు నమోదయ్యాయి. పర్మిట్ లేకపోవడానికి సంబంధించి 606 ఉల్లంఘనలు, వర్కింగ్ అవర్స్‌కి సంబంధించి 1,012 ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..