షియా ప్రార్థనా మందిరంపై బాంబు దాడి
- January 31, 2016
సిరియాలోని దక్షిణ డమాస్కస్ ప్రాంతంలో షియా ప్రార్థనా మందిరమైన సయ్యిద్ జీనాబ్ వద్ద ఆదివారం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. జెనీవాలో ఐరాస ఆధ్వర్యంలో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనేందుకు సిరియా ప్రభుత్వం, ప్రత్యర్థులు కలిసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రార్థనా మందిరాన్ని షియా ముస్లింలు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. జీనాబ్ మందిరం వద్ద జరిగిన రెండు పేలుళ్లలో ఒక దానికి కారు బాంబు కారణం కాగా రెండో దానికి కారణాలు తెలియరాలేదని సిరియాలోని మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







