పాక్షికంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ షాపులు పునఃప్రారంభం
- June 09, 2020
దుబాయ్ డ్యూటీ ఫ్రీ, పాక్షికంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కాంకోర్స్ బి-వెస్ట్ వద్ద పునఃప్రారంభమయ్యింది. మార్చి 25న కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ రిటెయిలర్ మూసివేత తర్వాత తెరవడం ఇదే తొలిసారి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ కోల్మ్ మెక్ లాహ్లిన్ మాట్లాడుతూ, మిడ్ ఏప్రిల్ నుంచి తెరిచేందుకు ప్రయత్నాలు జాగిస్తున్నామనీ, ఇప్పటికి అది కార్యరూపం దాల్చిందని చెప్పారు. నాన్ ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్ అని ఆయన వివరించారు. అవసరమైన సేఫ్టీ మరియు ప్రికాషనరీ మెజర్స్ తీసకున్నట్లు కోల్మ్ వివరించారు. వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. కాన్సీర్జ్ కౌంటర్ నుంచి తమ ప్రోడక్ట్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన