20 కిలోల నార్కోటిక్స్‌ స్మగ్లింగ్‌ భగ్నం

- June 10, 2020 , by Maagulf
20 కిలోల నార్కోటిక్స్‌ స్మగ్లింగ్‌ భగ్నం

కువైట్ సిటీ:జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ బోర్డర్‌ సెక్యూరిటీతో కలిసి నార్కోటిక్స్‌ స్మగ్లింగ్‌ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో 20 కిలోల నార్కోటిక్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో, ఈ స్మగ్లింగ్‌ గుట్టుని రట్టు చేశారు అధికారులు. ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com