కువైట్ ఆయిల్ సెక్టార్లో వలసదారులకు నో ఛాన్స్
- June 11, 2020
కువైట్: మినిస్టర్ ఆఫ్ ఆయిల్, యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ డాక్టర్ ఖాలెద్ అల్ ఫదెల్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కెపిసి) మరియు సంబంధిత విభాగాల్లో వలసదారులకు ఇకపై అవకాశాలు వుండవని తెలుస్తోంది. పార్లమెంట్ కమిటీ సెషన్ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త నియామకాలు కెపిసికి సంబంధించి వలసదారులకు వుండవనీ, స్పెషల్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన నెంబర్స్ క్రమక్రమంగా తగ్గుతాయనీ ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కువైటీ ఆయిల్ ధర తగ్గిందని చెప్పారు. అయితే మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతున్నట్లు వివరించారాయన. నేషనల్ పెట్రోలియం కంపెనీల్లో పనిచేసే కువైటీ సిటిజన్స్ లే-ఆఫ్ విషయంలో అప్రమత్తంగా వున్నట్లు కూడా చెప్పారాయన.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







