మీ బ్లడ్ గ్రూప్ అదేనా? అయితే మీకు కరోనా సోకే అవకాశం తక్కువట!!
- June 11, 2020
ఒక వ్యక్తికి కరోనా సోకే అవకాశం ఎంతవరకు ఉంది, మరియు ఎంత తీవ్రతతో బాధపడతారు అనేది వారి బ్లడ్ గ్రూప్ తో ముడిపడి ఉండవచ్చని ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది.
23andMe అనే జన్యు పరీక్ష సంస్థ పరిశోధకులు, టైప్ O రక్తం ఉన్నవారికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం 18 శాతం వరకు తక్కువగా ఉందని మరియు వైరస్ సంక్రమించే అవకాశం 26 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు.
750,000 మందికి పైగా జరిపిన అధ్యయనంలో 10,000 మందికి కరోనా పాజిటివ్ రాగా, O రకం రక్తం ఉన్నవారు 13 నుండి 26 శాతం మధ్య పాజిటివ్ పరీక్షించే అవకాశం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ అధ్యయనంలో టైప్ O బ్లడ్ తో 1.3 శాతం పాజిటివ్ పరీక్షించగా, టైప్ A బ్లడ్ తో 1.4 శాతం, టైప్ B లేదా AB బ్లడ్ ఉన్నవారిలో 1.5 శాతం మందికి ఈ వ్యాధి ఉందని ఎన్డిటివి నివేదించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు