800కి పైగా రిజిస్టర్ అయిన వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు
- June 15, 2020మస్కట్: మే నెలలో 850కి పైగా కొత్త వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు రిజిస్టర్ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మొత్తం 853 వర్క్ పర్మిట్ రిక్వెస్ట్లు రిజిస్టర్ అయ్యాయని మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో 447 కమర్షియల్ పర్మిట్స్ (కంపెనీలు మరియు బిజినెస్లు) కాగా, మరో 415 ప్రైవేట్ పర్మిట్స్ కోసం రిక్వెస్ట్లుగా మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత