భారత్‌లో కొత్తగా 13,586 కరోనా పాజిటివ్ కేసులు
- June 19, 2020
భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య 3 లక్షల 81 వేల 91 కు పెరిగింది. వీరిలో 2 లక్షలకు పైగా రోగులు కోలుకున్నారు. గత 5 రోజుల్లో 42 వేల 856 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 13,586 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది. అలాగే 342 మంది మరణించారు. ప్పటివరకు 3,80,532 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా మరణాల సంఖ్య 12,573కు చేరింది. ఇప్పటివరకు 2,04,711 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,63,248 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే రికార్డు స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీలో 2877 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరోవైపు, మహారాష్ట్రలో 24 గంటల్లో అత్యధికంగా 3752 కొత్త కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







