బోర్డర్‌ ఘటనపై అబుధాబిలోని ఒమన్‌ ఎంబసీ ప్రకటన

- June 19, 2020 , by Maagulf
బోర్డర్‌ ఘటనపై అబుధాబిలోని ఒమన్‌ ఎంబసీ ప్రకటన

ఒమన్‌ సుల్తానేట్‌ అలాగే అరబ్‌ ఎమిరేట్స్‌ బోర్డర్‌ మధ్య జరిగిన ఘటనపై అబుధాబిలోని సుల్తానేట్‌ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 16న జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఫాలో అప్‌ చేస్తున్నామని ఎంబసీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com