కరోనా వైరస్: కార్లను స్టెరిలైజ్ చేసుకోవాలని రెసిడెంట్స్కి ఆర్టిఎ సూచన
- June 20, 2020
దుబాయ్: ఇకపై బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కారుని డిస్ ఇన్ఫెక్టెంట్ చేసుకోవడం మంచిది. దుబాయ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మీ కుటుంబ క్షేమం కోసం మీరు మీ కారుని డిస్ ఇన్ఫెక్టెంట్ చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టిఎ ఓ అవేర్నెస్ వీడియో విడుదల చేయడం జరిగింది. డోర్ హ్యాండిల్స్, కారు ఇంటీరియర్ భాగాలు స్టెరిలైజ్ చేయాల్సి వుంటుంది. స్టీరింగ్, గేర్ స్టిక్ అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్తోపాటు సీట్బెల్ట్ని కూడా స్టెరిలైజ్ చేసుకోవడం మంచిది. మేలైన డిస్ ఇన్ఫెక్టెంట్ని ఇందుకోసం వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?