నరుడి బ్రతుకు నటన మోషన్ టీజర్ విడుదల
- June 21, 2020
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ సినిమా " నరుడి బ్రతుకు నటన". తల్లాడ సాయికృష్ణ, మాధురి హీరో హీరోయిన్లు గా తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మోషన్ టీజర్ ని యోగా డే సందర్భంగా విడుదల చేసింది చిత్ర బృందం.
""యోగా అంటే మనిషి యోక్క అనంతమైన మేధా శక్తి, మనో బలంతో సాధన చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించోచ్చు ఎందుకంటే "నరుడి బ్రతుకు నటన"."" అనే డైలాగ్ తో ఉన్న ఈ మోషన్ టీజర్ నెటిజన్ల ని ఆకర్షిస్తున్నట్లు, ప్రముఖ గ్రాఫిక్స్ డిజైనర్ రాహుల్ అందించిన గ్రాఫిక్స్ వలన మోషన్ టీజర్ కి ప్రత్యేకత కలిగిందని దర్శకుడు జానీ తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ యోగా డే సందర్భంగా మేము ఈ మోషన్ టీజర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది, అలానే ఈ సినిమా లో
కథాంశం అంత యోగా చుట్టూ తిరుగుతుంది ,తెలుగు సినిమాలలో యోగా ని ఆధారం చేసుకుని హార్రర్ సినిమాలు రాలేదు, అతి తక్కువ కథలు యోగా మీద ఉన్నాయి అందులో మా సినిమా కూడా ఉండబోతుంది అని నిర్మాత తెలిపారు.
కథాంశం అంత యోగా చుట్టూ తిరుగుతుంది ,తెలుగు సినిమాలలో యోగా ని ఆధారం చేసుకుని హార్రర్ సినిమాలు రాలేదు, అతి తక్కువ కథలు యోగా మీద ఉన్నాయి అందులో మా సినిమా కూడా ఉండబోతుంది అని నిర్మాత తెలిపారు.
హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ శివ కాకు అందించిన కథ,మాటలలో ఉన్న ఒక్క డైలాగ్ నే మేము ఈ మోషన్ టీజర్ లో ఉపయోగిస్తే ఇంతా రెస్పాన్స్ వచ్చింది, రేపు సినిమా విడుదల అయ్యాక ఖచ్చితం గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది, యోగా మానవ జీవితంలో భాగం అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సినిమా కి
కథ మాటలు - శివ కాకు,
కెమేరా- శ్యామ్ & ఆర్ ఎస్ శ్రీకాంత్
ఎడిటింగ్ - శ్రీకాంత్ కురెళ్లి
గ్రాఫిక్స్ :- రాహుల్ చిల్లలే
సౌండ్ ఎఫెక్ట్స్ - వెంకట్
టీజర్ కట్ మ్యూజిక్ :-
వి.ఆర్ ఏ ప్రదీప్.
ఫైట్స్ - శ్యామ్ కరద
పి.ఆర్.ఓ - పవన్.
కథ మాటలు - శివ కాకు,
కెమేరా- శ్యామ్ & ఆర్ ఎస్ శ్రీకాంత్
ఎడిటింగ్ - శ్రీకాంత్ కురెళ్లి
గ్రాఫిక్స్ :- రాహుల్ చిల్లలే
సౌండ్ ఎఫెక్ట్స్ - వెంకట్
టీజర్ కట్ మ్యూజిక్ :-
వి.ఆర్ ఏ ప్రదీప్.
ఫైట్స్ - శ్యామ్ కరద
పి.ఆర్.ఓ - పవన్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు