పెట్రోలియం ప్రోడక్ట్స్‌ దొంగతనం కేసులో పలువురి అరెస్ట్‌

- June 24, 2020 , by Maagulf
పెట్రోలియం ప్రోడక్ట్స్‌ దొంగతనం కేసులో పలువురి అరెస్ట్‌

 ఒమన్‌:రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పలువురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. పెట్రోలియం ప్రోడక్ట్స్‌ని దొంగిలించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఫెసిలిటీస్‌ పోలీస్‌ కమాండ్‌, పలువురు ఆసియా వలసదారుల్ని ఈ కేసులో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com