ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభంపై నిర్ణయం జరగాల్సి వుంది.!
- June 26, 2020
ఒమన్:మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి వెల్లడించిన వివరాల ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభంపై ఇంకా నిర్ణయం జరగాల్సి వుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయం ఒకసారి జరిగాక, దాన్ని వెల్లడిస్తామని మిన్టిర్ చెబుతున్నారు. ప్రస్తుతం రి-పాట్రియేషన్ కోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామనీ, అలాగే ఎయిర్ కార్గో నడుస్తోందని చెప్పారు మినిస్టర్. కొన్ని దేశాలు ఇంకా తమ ఎయిర్‌పోర్టులను తెరిచేందుకు సుముఖంగా లేవనీ, కొన్ని దేశాలు హెల్త్ రిక్వైర్మెంట్స్ కోరుతున్నాయనీ, ఈ నేపథ్యంలో నిర్ణయం కాస్త జాప్యమవుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







