టాయిలెట్‌ టిష్యూస్‌ దొంగతనం: ఆరు నెలల జైలు శిక్ష

- June 26, 2020 , by Maagulf
టాయిలెట్‌ టిష్యూస్‌ దొంగతనం: ఆరు నెలల జైలు శిక్ష

అబుధాబి:టాయిలెట్‌ టిష్యూస్‌ దొంగతనం కేసులో స్టోర్‌ కీపర్‌ అలాగే క్రేన్‌ ఆపరేటర్‌కి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మొత్తం 42,000 దిర్హావ్‌ుల విలువైన టాయిలెట్‌ టిష్యూస్‌ని నిందితులు అబాదుబీ కంపెనీకి చెందిన ఓ వేర్‌ హౌస్‌ నుంచి దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. లోవర్‌ కోర్ట్‌ ఇచ్చిన తీర్పుని కోర్ట్ & ఆఫ్‌ కస్సాషన్‌ సమర్థించింది. ఓ పేపర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీకి చెందిన వేర్‌ హౌస్‌ నుంచి నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటర్నల్‌ ఆడిట్‌ మరియు ఇన్వెస్టిగేషన్‌లో ఈ దొంగతనం వెలుగు చూసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com